Ó రెండురెళ్ళు ఆరు [Rendu Rellu Aaru] ß Super camedy & love



నవల పేరు ఎంత విచిత్రంగా, హాస్యంగా వుందో ఈ నవల, ఇందులోని పత్రాలు, సంఘటనలుకూడా అంతే హాస్యంగా వున్తయి 'చంటబ్బాయ్' వ్రాసిన మల్లాది కలంనుంచి వెలువడిన మరో హాస్య నవల 'రెండు రెళ్ళు ఆరు'

మీరు హాస్యప్రియులైతే, మీరు ఈరోజు కడుపునిండా నవ్వాలనుకుంటే, నవ్వుల జల్లులో తడవాలనే కోరిక మీకుంటే, హాస్యపు హరివిల్లుని చూడాలనుకుంటే ఈ నవల చదవండి !

అంతే కాదు, మీకు ప్రేమ నవల యిష్టమయినా ఈ నవలను చదవండిరెండు జంటల విచిత్ర ప్రణయం ! ప్రరిణయం ప్రాతిపదికగా తీసుకొని, ప్రేమకి హాస్యం జోడించి రాసిన ఈ నవల తెలుగు సాహిత్యంలో ఓ [ Pdf రెండురెళ్ళు ఆరు [Rendu Rellu Aaru] º womens-studies PDF ] by Malladi Venkata Krishnamurthy º విచిత్ర ప్రయోగంఓ వినూత్న సృష్టి !

ఇది ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నాణ్యమైన విశిష్ట తయారీ !

చదవండి !!

'రెండు రెళ్ళు ఖచ్చితంగా ఆరే' అని నమ్మి తీరతారు !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *